Venkatesh Launches 'Miss Match' Teaser | Uday Shankar | Aishwarya Rajesh | Venkatesh || Filmibeat

2019-07-11 138

Missmatch, starring Uday Shankar and Aishwarya Rajesh in the lead roles is gearing up for release soon.The teaser of the film was released by Venkatesh today.Venkatesh said that the teaser looks interesting and he hopes this film will become a hit. He wished the very best to the entire movie unit and applauded them for their efforts.The Director NV Nirmal thanked Venkatesh for attending the event and added that this film has an interesting subject.
#MissMatch
#Venkatesh
#Teaser
#UdayShankar
#AishwaryaRajesh
#Nirmal

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.